: విభజనపై రాష్ట్రపతికి జేపీ లేఖ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేముందు శాసనసభ ఆమోదాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆర్టికల్ 3 కింద తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకముందే ఏపీ శాసనసభ ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉదయం ఏపీఎన్జీవో నేతలు జేపీని కలిసి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News