: బంద్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తం


రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. టీఆర్ఎస్ పిలుపు నిచ్చిన బంద్, బ్లాక్ డేలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు పార్టీలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ఐజీలు, డీఐజీలు, ఉన్నతాధికారులను వారు పర్యవేక్షిస్తున్న ప్రాంతాలకు పంపించింది. రానున్న రెండు రోజులలో ప్రజాజీవనానికి ఆటంకం కలుగని విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేసింది.

  • Loading...

More Telugu News