: సిద్ధమైన 25 పేజీల జీవోఎం నోట్


తెలంగాణపై జీవోఎం నివేదిక నోట్ సిద్ధమైంది. మొత్తం 25 పేజీలతో రూపొందిన నోట్ లో అన్ని విషయాలు ఉండనున్నాయి. అంతేగాక 70 పేజీల డ్రాఫ్ట్ బిల్లును (ముసాయిదా) రెడీ చేశారు. రేపు జరగనున్న కేబినెట్ భేటీలో 25 పేజీల జీవోఎం నోట్ ను ప్రవేశపెడతామని మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. అయితే, రాయల తెలంగాణపై స్పష్టత లేదని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News