: విశాఖ నేవల్ డాక్ యార్డులో అగ్ని ప్రమాదం


విశాఖ నేవల్ డాక్ యార్డులో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. డాక్ యార్డులోని వర్ణ డాక్ లో అగ్నికీలలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. నేవీ అధికారులు ఇంకా ప్రమాద సమాచారాన్ని ధృవీకరించలేదు. కాగా ఈ ప్రమాదంలో ఐఎన్ఎస్ కొంకణ్ నౌక దగ్ధమవుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News