: క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమైన మంత్రి గంటా


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. కొద్దిసేపటి కిందట భేటీ అయిన గంటా... ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక అంశంపై సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అభ్యర్ధుల జాబితాపై అధిష్టానంతో చర్చించిన కిరణ్ గతరాత్రే హైదరాబాదుకు వచ్చారు. 

  • Loading...

More Telugu News