సమైక్యరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏపీఎన్జీవోలు ఈ రోజు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను కలిశారు. తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభకు వస్తే దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు.