: తెలంగాణ ఏర్పాటుపై జీవోఎం వేగంగా పని చేస్తోంది: ఆజాద్
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం వేగంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి ఆజాద్ తెలిపారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందో రాదో తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు.