: తమిళనాడు సీఎంతో జగన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటులో విభజన బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకించాలని జయను కోరనున్నారు. విభజన వల్ల రాష్ట్రానికి వచ్చే సమస్యలను జగన్ వివరించనున్నారు.