: అధికారుల వాహనాలు ధ్వంసం చేసిన గిరిజనులు


నల్గొండ జిల్లా రాచకొండలో క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మించవద్దంటూ గిరిజనులు సంస్థాన్ నారాయణపురంలో ఆందోళనకు దిగారు. క్షిపణి కేంద్రం నిర్మాణంపై స్థానికులతో సంప్రదింపులకు వచ్చిన అధికారుల వాహనాలను గిరిజనులు ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలో క్షిపణి ప్రయోగకేంద్రం వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News