: కారు, పాల ట్యాంకర్ ఢీ.. నలుగురి మృతి


మెదక్ జిల్లా ములుగులో రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. కారు, పాల ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

  • Loading...

More Telugu News