: శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాట్లు


మహాశివరాత్రి సందర్బంగా  భక్తులు వెల్లువలా తరలివస్తుండడంతో ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇక్కడి వాయులింగేశ్వరుణ్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నాటికి ప్రధాన ఆలయం భక్తులతో నిండిపోయింది. 

  • Loading...

More Telugu News