: ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు


ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శీతలగాలుల వల్ల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇందులో కనిష్ఠంగా ఉత్తరప్రదేశ్ లోని సరస్వలో 5.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News