: నేడు తమిళనాడు సీఎంతో జగన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో చెన్నైలో ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని జయను ఈ సందర్భంగా జగన్ కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించడంవల్ల వచ్చే ఇబ్బందులను జగన్ ఆమెకు వివరిస్తారు.