: ఆశారాం బాపు కుమారుడు అరెస్ట్


అత్యాచారం కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇద్దరు మహిళలు నారాయణ్ సాయిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సాయిని ఢిల్లీ-హర్యానా సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News