: ఈ నెల 5న తెలంగాణ బంద్


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నెల ఐదున తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్ లో తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. స్వచ్ఛంధంగా పాల్గొని పది జిల్లాలతో కూడిన రాష్ట్రం కోసం బంద్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News