: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఎంఎస్సీ మెడికల్ ఫలితాలు విడుదల


సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన ఎన్టీఆర్ వర్శిటీ ఎంఎస్సీ మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను వర్శిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ విజయ్ కుమార్ వెల్లడించారు. రీ టోటలింగ్ కోసం డిసెంబరు 16లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందు కోసం సబ్జెక్టుకు 2 వేల రూపాయల చొప్పున రిజిస్ట్రార్ పేరిట డీడీ తీసుకోవాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News