: తుది జీవోఎం సమావేశం ప్రారంభం


కేంద్ర హోంమంత్రి షిండే నేతృత్వంలో చివరి జీవోఎం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి షిండే, జైరాం రమేష్, చిదంబరం, ఆంటోనీ, నారాయణస్వామి, మొయిలీ, అజాద్ లతో పాటు న్యాయశాఖాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం మంత్రుల బృందానికి చివరిది కావడంతో, జీవోఎం సభ్యులందరూ హాజరయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా-2013ను ఆమోదించనున్నారు.

  • Loading...

More Telugu News