: బ్లాక్ బెర్రీ క్యూ10 మోడల్ పై 13 శాతం తగ్గింపు
మొబైల్ ఫోన్ల అమ్మకాలను పెంచుకునేందుకు బ్లాక్ బెర్రీ మరో ఫోన్ ధరను తగ్గించింది. స్పెషల్ ఆఫర్ కింద క్యూ10 మోడల్ ను 13 శాతం తగ్గింపు ధరతో రూ. 38,990కే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. జనవరి 26 వరకు తగ్గింపు ధర అమల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది.