: రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభం


రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది. అనారోగ్యం కారణంగా బొత్స సత్యనారాయణ మినహా మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో, రెండు నెలల అనంతరం తొలిసారిగి మంత్రివర్గ సమావేశం జరగటం గమనార్హం.

  • Loading...

More Telugu News