: ప్రధాని నివాసం ఎదుట టీడీపీ ఎంపీల నిరసన


ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. తెదేపా శ్రేణులకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ధర్నా చేస్తున్నారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుధారాణి, సీఎం రమేష్, దేవేందర్ గౌడ్, నిమ్మల కిష్టప్ప, సుజనా చౌదరి తదితరులు మన్మోహన్ ఇంటి ముందు బైఠాయించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News