: రాబోయే రెండేళ్లలో అత్యాధునిక ఆయుధ సంపత్తి : తూర్పు నౌకాదళం
రాబోయే రెండేళ్లలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నట్లు తూర్పు నౌకా దళం ప్రధాన అధికారి అనిల్ చోప్రా వెల్లడించారు. అలాగే రానున్న రెండేళ్లలో కొత్తగా నాలుగు ఎయిర్వే స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. జనవరి నుంచి విశాఖపట్నంలో 24 గంటల పాటు విమానాల రాకపోకలకు అనుమతులు వస్తాయన్నారు. విశాఖలో మారిటైమ్ యూనివర్సిటీ వస్తే మరింత సంతోషిస్తామని చో్ప్రా చెప్పారు.