: రాష్ట్రపతికి సీఎం కిరణ్ మరో లేఖ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు. గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అసెంబ్లీ అభిప్రాయం కోసం 45 రోజుల సమయం ఇచ్చారని.. ఇక్కడా అంతే గడువు ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News