: సమావేశాల పొడిగింపుపై ఏకాభిప్రాయం ఉంది: సుష్మా
పార్లమెంటు శీతాకాల సమావేశాలను డిసెంబర్ 20 వరకు పొడిగించేందుకు పార్టీల్లో ఏకాభిప్రాయం ఉందని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఢిల్లీలో తెలిపారు. ఈ నెల 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.