: ఈ జోరు కొనసాగిస్తా: పీవీ సింధు


మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీ టైటిల్ గెలవడంపై హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆనందం వ్యక్తం చేసింది. టైటిల్ గెలిచి హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీకి చేరుకున్న సింధు మాట్లాడుతూ, టైటిల్ తో ఈ ఏడాదిని ముగించడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ జోరు వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తూ మరిన్ని టైటిళ్లు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News