: మళ్లీ నగ్న ఫోజులతో మత్కెక్కించనున్న పమేలా అండర్సన్


నగ్నఫోజులకు పెట్టిన పేరైన పమేలా అండర్సన్(46) మరోసారి మేగజైన్ కు నగ్నంగా ఫొటో షూట్ ఇస్తోంది. గతంలో ఆమె రహస్య అందాలను కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్ డి ఒరాజియో ఈసారి కూడా ఆమెను సరికొత్తగా చూపించబోతున్నాడు. పమేలా ఫొటోలతో ఒరాజియో 2005లో ఒక ప్రదర్శన కూడా నిర్వహించాడు.

  • Loading...

More Telugu News