: 4లో కోహ్లీ.. 5లో రోహిత్.. మరి 6లో ఎవరు?: గంగూలీ


టెస్ట్ మ్యాచుల్లో ఇన్నాళ్లూ 4వ స్థానాన్ని భర్తీ చేసిన సచిన్ విశ్రమించడంతో.. ఇప్పుడు ఆ స్థానానికి కోహ్లీ తగినవాడుగా గంగూలీ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ 5వ స్థానంలోకి రావచ్చని.. 6వ స్థానం కోసమే ధోనీ ఒకరిని అన్వేషించాల్సి ఉందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్టర్లు చక్కటి జట్టును ఎంపిక చేశారని మెచ్చుకున్నాడు. అయితే, భారత బౌలర్లు మరింత బాగా బౌలింగ్ చేయాలని సూచించాడు.

  • Loading...

More Telugu News