: 12 గంటల ఆపరేషన్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారాలో భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిన్న ఉదయం నుంచి 12 గంటలపాటు జరిగిన సుదీర్ఘ ఆపరేషన్ లో భద్రతాదళాలు ముష్కరులను మట్టుబెట్టగలిగాయి. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.