: రూ. 66.50లు పెరిగిన వంటగ్యాస్ ధర


సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న వంటగ్యాస్ ధర మరోసారి పెరిగింది. సిలిండర్ పై రూ. 66.50లు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటి దాకా 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 1,042.50లుగా ఉంది. చమురు సంస్థలు గ్యాస్ ధర పెంచడంతో ప్రస్తుత ధర రూ. 1,109కి పెరిగింది.

  • Loading...

More Telugu News