: నాగాలాండ్ లో ఆనందంగా ‘హారన్ బిల్’ ఉత్సవం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో ఆనందోత్సాహాల నడుమ ‘హారన్ బిల్’ ఉత్సవం జరిగింది. నాగాల సంప్రదాయాలను గుర్తుకుతెచ్చే ‘హారన్ బిల్’ను ప్రతి సంవత్సరం డిసెంబర్ లో నిర్వహిస్తారు. కిసావో గ్రామంలో సాగిన వేడుకల్లో నాగాల సంప్రదాయ నృత్యాలు చూపరులను విశేషంగా అకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో నాగాలు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.