: ఆధార్ కు గ్యాస్ సిలిండర్లు ముడిపెట్టడంపై ప.బెంగాల్ ప్రభుత్వం తీర్మానం
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు గ్యాస్ సిలిండర్లు, ఇతర పథకాలు ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ శాసనసభ తీర్మానం చేసింది. ఆధార్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.