: సోనియాకు చంద్రబాబు కంగ్రాట్స్!


ప్రపంచంలో అధికారంలో ఉన్న ధనిక రాజకీయ నేతల జాబితాలో బ్రిటన్ ఎలిజబెత్ రాణి-2 కంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధిక సంపన్నురాలుగా ఎంపికైనట్లు 'హఫింగ్ టన్ పోస్ట్' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో 'సోనియాకు కంగ్రాట్స్...' అని చెబుతూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News