: కేంద్ర జల వనరుల మంత్రితో బాబు బృందం భేటీ


కేంద్ర జలవనరుల శాఖా మంత్రి హరీష్ రావత్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భేటీ అయింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.

  • Loading...

More Telugu News