: మరి కాసేపట్లో హరీష్ రావత్ తో చంద్రబాబు భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతల బృందంతో మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హరీష్ రావత్ తో భేటీ కానున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఆయనకు వివరించనున్నారు. ఈ ఉదయం చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News