: జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి


జమ్ము కాశ్మీర్ లోని బుద్గం జిల్లాలో ఉన్న చద్దూరా పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో స్టేషన్ హౌస్ అధికారి మృతి చెందగా, ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారిని హత్య చేసేందుకే ప్రణాళిక ప్రకారం వీరు ఈ కాల్పులకు పాల్పడినట్లు మరో పోలీసు అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News