: అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తా: మాణిక్యవరప్రసాద్


విభజన విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని మంత్రి మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, శాసనసభకు బిల్లు వచ్చినప్పుడు తమ ప్రాంత ప్రజల మనో భావాలను తెలియజేస్తానని అన్నారు. సీమాంధ్ర రాజధానిగా కొండవీడు లేదా అమరావతిని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News