: లారీ ఆటో ఢీ.. ముగ్గురి మృతి


రంగారెడ్డి జిల్లా దుండిగల్ మండలం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దుండిగల్ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News