: టాప్-10 ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో మూడో స్థానంలో జగన్


ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వైఎస్ జగన్ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ తెలిపిన వివరాలను చూస్తే ఈ విషయం వెల్లడయింది. అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వ్యక్తిగత విభాగంలో షిరీన్ అనే వ్యక్తి అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో కమల్ జీత్ సింగ్ , మూడో స్థానంలో వైఎస్ జగన్, తొమ్మిదో స్థానంలో ప్రశాంత్ అహ్లూవాలియా ఉన్నారు. వీరిలో కమల్ జీత్, ప్రశాంత్ లు బొగ్గు కుంభకోణంలోనూ, అక్రమాస్తుల కేసులో జగన్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News