: ఏపీఎన్జీవో భవన్ లో సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ


హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్ లో సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే తీవ్రంగా ఉద్యమిస్తామని సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నేతలు అన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లును వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News