: రాయల సీమను ముక్కలు చేయడం సరికాదు: శశిధర్ రెడ్డి


రాయలసీమను రెండుగా విభజించడం సరైంది కాదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలన్న వాదనకు తెలంగాణ లోని అన్ని పార్టీల మద్దతు లభించిందని అన్నారు.

  • Loading...

More Telugu News