: ఆంటోనీ తో డీఎస్ భేటీ 02-12-2013 Mon 12:28 | కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఢిల్లీలో కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, తాజా పరిణామాలపై ఆంటోనీతో డీఎస్ చర్చిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, భద్రాచలంపై పలు సూచనలు చేస్తున్నట్టు సమాచారం.