: ఈ సాయంత్రం మంత్రి కమల్ నాథ్ నివాసంలో అఖిలపక్ష భేటీ
ఈ సాయంత్రం ఏడు గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల ఐదు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.