: హైదరాబాదులో 21 పాఠశాల బస్సుల సీజ్


ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 21 పాఠశాల, కళాశాల బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 41 పాఠశాల బస్సులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News