: తిరుపతిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి ఈమధ్య కాలంలో పలు రకాల నేరాలకు నిలయంగా మారుతోంది. ఈ క్రమంలో తిరుపతిలో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు వ్యభిచారులు, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, విటులకు సంబంధించిన ఓ కారు, రూ. 20 వేల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.