: దుగ్గిరాలలో ఆటోడ్రైవర్ల మధ్య ఘర్షణ


గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఆటోడ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పైనా ఆటోడ్రైవర్లు ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News