: రేపు ప్రధాని, జలవనరుల శాఖ మంత్రిని కలుస్తాం: టీడీపీ


ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, జలవనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్ లను కలుస్తామని ఆ పార్టీ నేత మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రధాని స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News