: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితా ఖరారు!
అందరూ ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితా ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కనున్నట్టు సమాచారం. వీరిలో ప్రముఖంగా షబ్బీర్ ఆలీ పేరు వినిపిస్తోంది.
కాగా, తెలంగాణ నుంచి మరో మహిళకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఇక మరో సీనియర్ నాయకుడు కంతేటి సత్యనారాయణ రాజు కు ఎమ్మెల్సీ అవకాశం లభించనుందని తెలుస్తోంది.
కాగా, తెలంగాణ నుంచి మరో మహిళకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఇక మరో సీనియర్ నాయకుడు కంతేటి సత్యనారాయణ రాజు కు ఎమ్మెల్సీ అవకాశం లభించనుందని తెలుస్తోంది.