: వరల్డ్ ఎయిడ్స్ డే... లలిత కళాతోరణంలో ప్రత్యేక కార్యక్రమాలు


ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఎయిడ్స్ నివారణ, జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గాల్లోకి బెలూన్లు ఎగురవేసి.. ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాలను ఆరంభించారు. ఎయిడ్స్ నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News