: రేణుకా చౌదరిని అరెస్టు చేయాలని రాస్తా రోకో


బోయగూడెం సర్పంచ్ ని ఎంపీ రేణుకా చౌదరి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ టేకులపల్లిలో కాంగ్రెస్ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ఆమెపై ఫిర్యాదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు రేణుకా చౌదరి, వెంకటరెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News