: లోయలో బస్సు పడి 12 మంది మృతి


నేపాల్ లోని దాడెల్ హురా జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News