: గుంటూరు ఆసుపత్రి ఆధునికీకరణకు రూ.20 కోట్లు మంజూరు: మంత్రి జేడీ శీలం


గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ పనులకు 20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. ఆసుపత్రిలో పడకల విస్తరణతో పాటు పేదల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News